Bihar : ట్రైన్ లో చడ్డీలో అర్ధ నగ్నంగా జేడీయు ఎమ్మెల్యే ….
అడ్డుచెప్పిన తోటి ప్రయాణికులను బండబూతులు ఎమ్మెల్యే తిట్టిన వైన.... బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ జెడియు ఎమ్మెల్యే గోపాల్ మండల్ పాట్నా (రాజేంద్ర నగర్) నుండి న్యూఢిల్లీ వెళ్తున్న తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, దీనిలో అతను తన బట్టలు విప్పి చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ జెడియు పార్టీ ఎమ్మెల్యే గోపాల్ మండల్ తన చర్యలను సమర్థించుకున్నారు. ఇటీవల, బీహార్ ఉప ముఖ్యమంత్రి తార్కిషోర్...