ఘనంగా ఆచార్య జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆవిర్భావ దినోత్సవం..
రిపబ్లిక్ హిందూస్థాన్ , ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం రోజున వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్త ( అగ్రానమి ) & హెడ్ డా. శ్రీధర్ చౌహాన్ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ 7 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకొన్నారు . ఈ సందర్భంగా డా. శ్రీధర్ చౌహన్ మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ తెలంగాణా ఉద్యమానికి ఇచ్చిన స్ఫూర్తికి చిహ్నంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య జయశంకర్ గారి పేరును పెట్టడం గర్వించ దగ్గ విషయమని...