వజ్జర్లో సాంసద్ ఆదర్శ్ గ్రామయోజన ….
పాల్గొన్నా కలెక్టర్ , ఎంపీ , ఐటిడిఎ పీవో మరియు ఇతర ఉన్నతాధికారులు.... రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో లోని వజ్జర్ గ్రామం ను ప్రధాన సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం లో భాగంగా ఎంపిక చేశారు. వజ్జర్ గ్రామంలో ప్రధాన్ మంత్రి సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (SAGY) పథకం ప్రారంభిస్తున్నా దృశ్యం గురువారం వజ్జర్ గ్రామం లో గ్రామం సమస్యల మరియు అభివృద్ది పై కలెక్టర్ అద్యక్షతన సమావేశం నిర్వహించారు. మొదటగా డ్వామా పిడి...