మంథని మరియు రామగిరి పోలీస్ స్టేషన్ల ఆకస్మిక తనిఖీ చేసిన సిపి

రిపబ్లిక్ హిందూస్థాన్, రామగుండం : రామగుండం పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి మంథని సర్కిల్‌లోని , మంథని పోలీస్‌ స్టేషన్‌, రామగిరి పోలీస్‌స్టేషన్లను, రవీందర్ డీసీపీ పెద్దపల్లి, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, మంథని సీఐ సతీష్ లతో కలిసి పోలీస్‌ స్టేషన్లను పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బంది పనితీరు, నమోదయ్యే కేసుల వివరాలకు సంబంధించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సీసీ కెమెరాల పనితీరు, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాధాల గురించి తీసుకుంటున్న నివారణ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణగా విధులు...