ఇచ్చోడలో హైదరాబాద్ లాంటి ట్రాఫిక్….
రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చొడా : అభివృద్ధి చెందుతున్న ఇచ్చోడా పట్టణ మండల కేంద్రంలో రోజు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. రోడ్డు పై ఉన్న పండ్ల వ్యాపారి బండి రోడ్డు పెద్దదే అయిన వ్యాపారులు రోడ్డు హద్దులు దాటి తమ సరుకులు పెట్టుకోవడం , అదే విధంగా చిరు వ్యాపారులు కూరగాయలు , పండ్ల తోపుడు బండ్లను రోడ్డుకిరువైపులా ఏర్పాటు చేసుకోవడం తో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. తాత్కాలిక బస్టాండ్ లో ఆగిన వర్షపు నీరు.... ఇబ్బంది పడుతున్న జనం కొంతమంది వ్యాపారులు...