ఘనంగా ఇచ్చోడా ఆత్మ ఛైర్మన్ జన్మదిన వేడుకలు….

రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడ :ఇచ్చోడా ఆత్మ ఛైర్మన్ నరాల రవీందర్ వేడుకలను టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఇచ్చోడ డివిజన్ ఆత్మ చైర్మన్ నరాల రవీందర్ జన్మదిన వేడుకలను సోమవారం ఇచ్చోడలోని హీరో షో రూమ్ లో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఆత్మ చైర్మన్ కు తినిపించి, పుట్టిన రోజు శుభా కాంక్షలు తెలిపారు. ఇటువంటి జన్మదిన...