విద్యరంగంలో మాదిగలకు తెలంగాణ సర్కారు అన్యాయం చేస్తుంది…
ఆగ్రహం వ్యక్తం చేసిన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్.... రిపబ్లిక్ హిందూస్థాన్ , ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత జనాభా కలిగి , మాదిగలకు విద్యా రంగాల్లో కేసీఆర్ నిట్టనిలువునా మోసం చేస్తూ అవమాన పరచడం జరుగుతుందని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు అరెల్లి మల్లేష్ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొట్లాడి ప్రశాస్వామిక పోరాటాలు చేసి సాదించుకున్న తెలంగాణలో రాష్ట్రం సాధించే ప్రక్రియలో మొదటి వరుసలో మాదిగలు గజ్జె కట్టి ధూమ్ ధామ్ చేసి జైల్ కెళ్లిన...