ప్రియుడి కోసం ఖండాలు దాటి వచ్చింది….. కానీ విధి మరోలా అడుకుంది…..

దేశం కానీ దేశం వచ్చి ఇబ్బంది పడ్డ యువతికి అండగా నిలిచిన పోలీసులు.... జన్మ జన్మలకు జిల్లా పోలీసు శాఖకు రుణపడి ఉంటానని ఏమనాభిర్హన్ అత్సేదే సెటయే రిపబ్లిక్ హిందూస్థాన్ , కడప జిల్లా : దేశం కాని దేశం..భాష రాక, ఆదరించే వారు లేక ఇబ్బందిపడ్డ ఇథియోపియా దేశానికి చెందిన విదేశీయురాలు ఎస్.పి ప్రత్యేక చొరవతో శుక్రవారం క్షేమంగా స్వదేశానికి చేరుకున్నయువతి ఏమనాభిర్హన్ అత్సేదే సెటయే(33) ప్రత్యేక పోలీస్ ఎస్కార్ట్ తో ముంబై ఎయిర్ పోర్ట్ లో విమానమెక్కించిన సిబ్బంది సాయాన్ని ఎప్పటికీ...