ఆగస్టు 30 న స్పందన కార్యక్రమం ఉండదు….
రిపబ్లిక్ హిందూస్థాన్ , కర్నూల్ జిల్లా : సోమవారం(ఆగష్టు 30) కృష్ణాష్టమి పండుగ " సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో "స్పందన కార్యక్రమం" ఉండదని పోలీసు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు, సోమవారం(ఆగష్టు 30) కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని సోమవారం జరగబోయే " స్పందన కార్యక్రమము" ఉండదని జిల్లా పోలీసు కార్యాలయం నుండి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణాష్టమి పర్వదినం నేపథ్యంలో ప్రభుత్వ సెలవు దినం కావడంతో జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి వ్యయ , ప్రయాసలతో జిల్లా...