గిరిజన బంధు కూడా అమలు చేసి…..ప్రతి కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలి…

గిరిజన బంధు అమలు చేయాలని తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించిన కాంగ్రెస్ నాయకులు.... రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడా : తెలంగాణ రాష్ట్రంలో దళిత , గిరిజన వర్గాలకు సంబంధించి అభివృద్ధి , సంక్షేమ పథకాలు అమలు చేయడం , దళిత , గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఎస్.సి. , ఎస్.టి. సబ్ ప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించడం , దళిత బంధుతో పాటు గిరిజన బంధు కూడా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఇచ్చోడా కాంగ్రెస పార్టీ నాయకులు ఇచ్చోడా తహసీల్దార్...