వాట్సాప్ టీకా స్లాట్ బుకింగ్ చేసుకోండి ఇలా..!
వాట్సాప్ టీకా స్లాట్ బుకింగ్ చేసుకోండి ఇలా..!రిపబ్లిక్ హిందుస్థాన్: కరోనా మహమ్మారి నుంచి రక్షణపొందేందుకు టీకాలు ఒక్కటే సరైన మార్గం. మూడో దశ ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్న క్రమంలో అర్హులందరికీ టీకాలు అందివ్వాలని కేంద్ర సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్ బుకింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. పౌరుల సౌలభ్యం కోసం మొబైల్ ఫోన్లలో ఉండే వాట్సాప్ ద్వారానే టీకా స్టాట్‌లు బుక్ చేసుకునే వీలు కల్పించింది. దీనికి సంబంధించి ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్...