ఇచ్చోడా గ్రామపంచాయతీ పేరులో గొప్ప …. చేతల్లో సున్నా…
20 ఏళ్లుగా తమకాలనిలలో అభివృద్ధి చేయడం లేదని ధర్నా కు దిగిన కాలనీ వాసులు... రోడ్ల దుస్థితి ఫోటోల ఫ్లెక్సీ చేసి ధర్నా... రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చొడా : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేంద్రంలో గ్రామపంచాయతీ పరిధిలోని ఇస్లాంపూర్ రంజాన్ పుర కాలనీ వాసులు ధర్నాకు దిగారు. స్థానిక అంబెడ్కర్ చౌరస్తాలో ధర్నా చేస్తున్న ప్రజలు గత 20 ఏళ్లుగా తమకాలనీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. https://youtu.be/jB165XXn6kw మండల కేంద్రంలోని అంబెడ్కర్ చౌరస్తాలో...