అన్ని రకాల విద్యాసంస్థలు సెప్టెంబర్ 1 నుండి పునప్రారంభం….
ప్రగతిభవన్ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం.... ప్రపంచ నిపుణులు థర్డ్ వేవ్ ముప్పు పై హెచ్చరికలు జారీ చేస్తున్నా నేపథ్యంలో తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం .... అంగన్ వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పున:ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఇవాళ జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్ణయించింది. గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఆగస్టు 30 లోగా సానిటైజేషన్ చేయాలని పంచాయితీ...