వైకుంఠధామం ప్రారంభించిన ఎమ్మెల్యే
తలమడుగు మండలంలోని దొర్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామమును బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అన్నారు. అనేక రకాల పథకాల వల్ల అభివృద్ధి అన్ని విభాగాల్లో జరుగుతుందని అన్నారు. వైకుంఠధామమును రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తున్నా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు , ప్రజాప్రతినిధులు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ. రమాకాంత్ , స్థానిక జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి , స్థానిక ఎంపిపి కళ్యాణ్ లక్ష్మీ రాజేశ్వర్ , మండల పార్టీ...