republichindustan.in
Newspaper Banner
Date of Publish : 21 August 2021, 4:17 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి….

రిపబ్లిక్ హిందూస్థాన్,ఇచ్చొడా : ఇచ్చోడా మండల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి ఏ.సాగర్ సాత్ నెంబర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కాలనీల్లో తిరుగుతూ ఇంటిపరిసరాల్లో పరిశుభ్రత ఉండేలా చూడాలని అన్నారు.

ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తున్న దృశ్యం.

మరియు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ఇంటింటికి తిరిగి పారిశుద్ధ్యం పై అవగాహన కల్పించారు.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నీటి నిల్వ ఉండకుండా చూడాలన్నారు.