ఇచ్చోడా మేజర్ గ్రామపంచాతీకి కోట్లల్లో నిధులు… అభివృద్ధి లో…
ఇచ్చోడా , ( రిపబ్లిక్ హిందూస్థాన్ ) : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలం మేజర్ గ్రామపంచాయతీ లో అభివృద్ధి పనులు జరగక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థికపరంగా పుష్కలంగా నిధులు ఉన్నా అభివృద్ధి జరగడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇచ్చోడా లో పలు కాలనీల్లో రోడ్ల పరిస్థితి పట్టణ ప్రగతిలో జరిగిన అభివృద్ధి ఇదేనా..?? పట్టణ ప్రగతిలో జరిగిన అభివృద్ధి ఇదేనా..??గ్రామాల్లో,పట్టణాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వము పల్లె ప్రగతి అదేవిధంగా పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టింది.కానీ...