republichindustan.in
Newspaper Banner
Date of Publish : 10 April 2025, 6:46 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

భద్రాచలం పోలీస్‌స్టేషన్‌పై ACB దాడులు*

గ్రావెల్‌ తరలిస్తున్న లారీపై కేసు నమోదు చేయకుండా..₹20 వేలు తీసుకుని లారీని వదిలేసిన సీఐ*

సీఐ రమేష్‌ , గన్‌మెన్‌ రామారావుతో పాటు.. మరో వ్యక్తిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Thank you for reading this post, don't forget to subscribe!