republichindustan.in
Newspaper Banner
Date of Publish : 30 September 2021, 12:54 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

రిపబ్లిక్ హిందూస్థాన్ , తలమడుగు : తలమడుగు  మండలంలోని సుంకిడి గ్రామానికి చెందిన T24 రిపోర్టర్ అశోక్  ఇటీవల మృతి చెందడముతో వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పరామర్శించారు. అదేవిధంగా డోర్లీ గ్రామ తెరాస అధ్యక్షుడు రామయ్య  తమ్ముడు ఇటీవల మరణించడంతో వారి కుంటుంబన్నీ పరామర్శించారు.  మండల కేంద్రములో ఇటీవల మృతి చెందిన  సి.ఎచ్ చిన్నన్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసి పరామర్శించారూ. కార్యక్రమంలో మండల కన్వీనర్ తోట వెంకటేష్,కిరణ్,రైతు బంధు అధ్యక్షులు గోక జీవన్ రెడ్డి, ఎల్మా శ్రీనివాస్ రెడ్డి, కాటిపెల్లి శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్లా తదితరులు ఉన్నారు...