republichindustan.in
Newspaper Banner
Date of Publish : 19 January 2022, 10:30 am Digital Edition : REPUBLIC HINDUSTAN

బజార్హతనూర్ లో ఒకరికి కోవిడ్ పాజిటివ్

రిపబ్లిక్ హిందుస్థాన్ , బజార్హత్నూర్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన అనారోగ్యానికి గురైన 30 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఒకరికి కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు వైద్యాధికారి తెలిపారు.

ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని , కరోన నుండి తమను తాము రక్షించుకోవలని వైద్యాధికారి సూచించారు.