ఎక్కడో ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఘటనను నెల రోజులు గంటల తరబడి వార్త ప్రసారం చేసిన తెలుగు మీడియా పేపర్స్ , ఛానెల్ లు హైదరాబాద్ లో ఒక గిరిజన 6 ఏళ్ళ బాలికను అతికిరతంగా అత్యాచారం చేసి హత్య చేయబడ్డ కూడా , ఎక్కడో ఒక చిన్న ఆక్సిడెంట్ జరిగితే మంత్రుల నుంచి మీడియా వరకు ఒకే న్యూస్ , నిమిషాలకో బులెటిన్….
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments