రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడా: జిల్లా మాధ్యమిక విద్యాధికారి రవిందర్ కుమార్ ఇచ్చోడా కళాశాలలో తనిఖీ నిర్వహించారు. సెప్టెంబర్ ఒకటి నుండి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో సందర్శించడం జరిగిందని అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మాస్క్ , శానిటైజేషన్ యొక్క ఉపయోగం మరియు రెండు గజాల సామాజిక దూరం పాటించాలని విద్యార్థుల కు సూచించారు. కనీస వసతులైన పారిశుద్ధ్యం విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ జాదవ్ గణేష్ తో కలిసి మొక్కలు నాటరు. ఆ తరువాత విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments