ఏళ్ళు గడుస్తున్నా చర్యతిసుకొని అధికారులు…
గతంలో స్థానికులు ఫిర్యాదు చేయడంతో కూల్చే ఆర్డర్ ఇచ్చిన అధికారులు…..
అక్రమ కట్టడాలు కూల్చివేత చేస్తున్న క్రమంలో అనూహ్యంగా ఆపివేసిన వైనం ….
రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడా మండల కేంద్రంలో ప్రధాన పెద్ద మురికి కాలువను మూసివేసి దాని పై పెద్ద పెద్ద భవంతులు కట్టేశారు. ఏ మాత్రం వర్షం పడిన ఇప్పుడు వర్షపు నీరు ఇళ్లలో చేరి సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇదే విషయమై స్థానికులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఆ కట్టడాలు అక్రమ కట్టడాలని నిర్దారించిన అధికారులు వాటిని కూల్చివేతే కు ఆర్డర్ కూడా ఇచ్చేశారు. అప్పటి డిఎల్పీఓ సుదర్శన్ అక్రమించబడిన ప్రదేశాన్ని ప్రత్యేకంగా సందర్శించి , వెంటనే అక్రమంగా కట్టిన కట్టడాలు కూల్చేస్తామని పత్రిక ముఖంగా కూడా చెప్పారు.

గతంలో ఆదిలాబాద్ డిఎల్పీఓ ప్రధాన మురికి కాలువ పై ఉన్న అక్రమ నిర్మాణాన్ని పరిశీలించి కులగొడతామని పేర్కొన్నా దృశ్యం ( ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన వార్త 
అక్కడి కాలనీ వాసులు ఫిర్యాదు పై ఈ ఓ స్పందన 
గతంలో డిఎల్పీఓ వెళ్లిన దారిని ఎవరు వెళ్లకుండా తాళం వేసిన దృశ్యం
కానీ ఆ ఆతర్వాత ఎం చక్రం తిరిగిందో కానీ అక్రమ కట్టడాలు అలాగే ఉన్నాయి…. వర్షాలు పడితే సామాన్యుల ఇంట్లో వరద నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు.







Recent Comments